¡Sorpréndeme!

BrahMos కోసం INDIA కు క్యూ కట్టిన ప్రపంచ దేశాలు | Operation Sindoor | Oneindia Telugu

2025-05-16 37 Dailymotion

BrahMos - How many countries are queuing up to buy BrahMos after Operation Sindoor


BrahMos - 'బ్రహ్మోస్ అనేది కేవలం ఒక క్షిపణి కాదు. మన ఆర్మీ బలానికి ప్రతీక. దేశ సరిహద్దుకు ఇదో రక్షక కవచం. ఇది కేవలం ఆయుధం కాదు, ఇదొక మెసేజ్' పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ లో... టెర్రరిస్ట్ క్యాంపులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపేందుకు బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్షిపణులను వాడినట్లు పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు బ్రహ్మోస్ క్షిపణి అంటే ఏమిటి? దాని ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.? ఏఏ దేశాలు ఇప్పుడు బ్రహ్మోస్ కోసం క్యూ కట్టాయో చూద్దాం..


#BrahMos
#OperationSindoor
#IndiaDefenseExports
#BrahMosMissile
#SupersonicMissile
#MakeInIndiaDefense
#IndiaVietnamDefense
#IndonesiaDefenseDeals
#PhilippinesBrahMos
#MalaysiaDefense
#SouthChinaSeaTensions


Also Read

ఏకమైన పాక్,టర్కీ, అమెరికా.. భారత్ హై అలెర్ట్.. రూ. 50 వేల కోట్లతో బిగ్ స్టెప్..? :: https://telugu.oneindia.com/news/international/india-on-alert-amid-global-tensions-centre-plans-50-000-crore-defence-budget-hike-436511.html?ref=DMDesc

వాళ్లను అప్పగించండి.. నీళ్లు ఇస్తాం: జై శంకర్‌ సంచలన వ్యాఖ్యలు :: https://telugu.oneindia.com/news/india/india-links-indus-waters-treaty-suspension-to-pakistan-s-curb-on-terrorism-jaishankar-436483.html?ref=DMDesc

ఉగ్రవాది కుటుంబానికి రూ. 14 కోట్ల పరిహారం ప్రకటించిన పాక్ ప్రధాని.. మారర్రా మీరు :: https://telugu.oneindia.com/news/india/pakistan-govt-grants-rs-14-crore-to-jaish-chief-masood-azhar-s-family-436367.html?ref=DMDesc